హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెగా హెల్త్ క్యాంప్‌లో ఎమ్మెల్యేలు

HNK: హన్మకొండ నగరంలో వడ్డేపల్లిలో నిర్వహించిన మెగా హెల్త్‌ క్యాంప్‌, రక్తదాన శిబిరంలో శుక్రవారం ఎమ్మెల్యేలు నాగరాజు, రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు. వైద్య సేవలను పరిశీలించి సిబ్బందిని అభినందించారు. రక్తదాతలను అభినందిస్తూ రక్తదానం ప్రాణదానంతో సమానమని పేర్కొన్నారు. కార్యక్రమంలో దళిత సంఘం ప్రతినిధులు, వైద్యులు, కాంగ్రెస్‌ నాయకులు, యువత పాల్గొన్నారు.