RR: షాద్‌నగర్ ఫరూక్‌నగర్‌లో గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా బీజేపీ నాయకులు ఆనంద్ గౌడ్, అందె బాబయ్య నివాళులర్పించారు. 'సేవా సంకల్ప అభియాన్'లో భాగంగా మున్సిపల్ కార్మికులను సత్కరించి, ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. నిజాయితీ, దేశభక్తి, క్రమశిక్షణ వంటి విలువలను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
తెలంగాణ
'ఆ విలువలను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలి'


