హైదరాబాద్: 28°C
తెలంగాణ

గాంధీ, శాస్త్రి జయంతి సందర్భంగా సంస్మరణ సభ

MDCL: కాప్రా జీహెచ్‌ఎంసీ సర్కిల్ కార్యాలయ ప్రాంగణంలో తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా సంస్మరణ సభ, మతోన్మాద వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు. గొడుగు యాదగిరిరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వెంకటాచలం గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.