హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇటిక్యాలలో అంగన్ మిలన్ సేవ

JGL: రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో అంగన్ మిలన్ సేవ కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ బోగ శ్రావణి పాల్గొని అంగన్‌వాడీ సిబ్బందిని శాలువాలతో సత్కరించారు. చిన్నారులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ప్రధాని మోడీ జన్మదినోత్సవాల సందర్భంగా సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు.