PDPL: రామగుండం గాంధీనగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడారు. ఏఐసీసీ పిలుపు మేరకు అక్టోబర్ 2 నుంచి 8 వరకు ‘సేవ్ డెమోక్రసీ వీక్’ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఓటు హక్కు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా ‘ఓట్ బచావో–దేశ్ బచావో’ మార్చ్‌లు చేపడతామన్నారు.
తెలంగాణ
ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్ పోరాటం


