హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీఆర్ఎస్ కృతజ్ఞత కార్యక్రమం

MLG: భాగ్యనగర్ తండాలో శుక్రవారం కల్యాణలక్ష్మి పథకం ప్రారంభ దినోత్సవాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు ఆధ్వర్యంలో కృతజ్ఞత కార్యక్రమం నిర్వహించారు. మాజీమంత్రి సత్యవతి రాథోడ్, మాజీ MP మాలోతు కవిత, మహిళా నాయకులు, పార్టీ నేతలు పాల్గొని పేదకుటుంబాలకు వివాహసమయంలో అందుతున్న ఆర్థికసాయం గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాల్గొన్నారు.