హైదరాబాద్: 28°C
తెలంగాణ

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

KMR: జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు రజనీకాంత్ డిమాండ్ చేశారు. శుక్రవారం గాంధీ జయంతిని పురస్కరించుకుని మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందించారు. జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.