BHNG: పల్లెర్ల గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో రైతులకు వ్యవసాయ విస్తరణ అధికారి ముప్పిడి అశోక్‌కుమార్ అవగాహన కల్పించారు. నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాలు సాగు చేయాలన్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను అధీకృత కేంద్రాల్లో కొనుగోలు చేసి బిల్లు తీసుకోవాలని తెలిపారు.
తెలంగాణ
నీటి పొదుపు, పంటల వైవిధ్యీకరణపై అవగాహన


