MNCL: బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కాంట్రాక్టర్ లెక్చరర్‌గా పనిచేస్తున్న గజెల్లి మోహన్ PHD పూర్తిచేసి డాక్టరేట్ అవార్డు శుక్రవారం అందుకున్నారు. రాజస్థాన్‌లోని సన్రైస్ యూనివర్సిటీలో మోహన్ "పరిపాలన, నైతికత పరిపాలన నిర్ణయీకరణలో నైతికత పాత్ర-పరిశీలన" అనే అంశంపై పరిశోధన చేశారు. మోహన్ మాట్లాడుతూ.. PHD పట్టా సాధించడం ఆనందంగా ఉందన్నారు.
తెలంగాణ
ప్రభుత్వ డిగ్రీ అధ్యాపకులు గజెల్లి మోహన్‌కు డాక్టరేట్


