NRML: జర్నలిస్టులకు హెల్త్ కార్డులను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ టీయూడబ్ల్యూజే 143 యూనియన్ ఆధ్వర్యంలో నిర్మల్‌లో శుక్రవారం ధర్నా చేపట్టారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించి గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పాత్రికేయులు పోస్ట్ కార్డు ఉద్యమాన్ని నిర్వహించారు. పాత్రికేయులకు హెల్త్ కార్డు మంజూరు చేసి సమస్యలను పరిష్కరించాలని కోరారు.
తెలంగాణ
VIDEO: 'జర్నలిస్టులకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలి'


