KMR: ధర్మారావుపేట గ్రామ అభివృద్ధి కోసం చేపడుతున్న‘నా గ్రామ అభివృద్ధి – నా ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా ధర్మారావుపేట గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ ఉమర్ విలేజ్ మ్యాపింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో నెలకొన్న అవసరాలు, సమస్యలను గుర్తించి వాటి ఆధారంగా అభివృద్ధి ప్రణాళిక రూపొందించేందుకు గ్రామ మ్యాపింగ్ చేపట్టారు.
తెలంగాణ
గ్రామ అవసరాల గుర్తింపునకు విలేజ్ మ్యాపింగ్


