హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓటర్ల పత్రాల సేకరణపై కలెక్టర్ సమీక్ష

BDK: ఎస్‌ఐఆర్‌-2026 ప్రక్రియలో పెండింగ్ నోటీసుల పంపిణీ, పత్రాల సేకరణ, దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. టెలీకాన్ఫరెన్స్‌లో సమీక్షించి, ఐదు రోజులకు పైగా పెండింగ్‌లో ఉన్న 132 నోటీసులను తక్షణమే అందించాలని సూచించారు. ముఖ్యంగా బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు సహకరించాలని తెలిపారు.