ADB: జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఉట్నూర్ MLA క్యాంప్ కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి ఖానాపూర్ MLA బొజ్జు పటేల్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే సదుద్దేశంతో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా గాంధీ జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.
తెలంగాణ
మహాత్మా గాంధీ చిత్ర పటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే


