BHNG: గాంధీ జయంతి సందర్భంగా ఇవాళ భువనగిరిలోని గాంధీ పార్క్ వద్ద నిర్వహించిన వేడుకల్లో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ పోషించిన కీలక పాత్రను, దేశానికి ఆయన అందించిన సేవలను ఎమ్మెల్యే స్మరించుకున్నారు.
తెలంగాణ
గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కుంభం


