హైదరాబాద్: 28°C
తెలంగాణ

మాక్స్ కేర్ హాస్పిటల్ డైరెక్టర్ మృతి

WGL: రాయపర్తి మండలంలోని కాట్రపల్లి గ్రామానికి చెందిన హనుమకొండ మాక్స్ కేర్ హాస్పిటల్ డైరెక్టర్ కుందూరు వెంకట్ రెడ్డి అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు మృతుడి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం అంతిమయాత్రలో పాల్గొని పాడే మోశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.