ఖమ్మం: నల్గొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి తప్పుకోవాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తన అభిప్రాయం తీసుకోకుండానే అధిష్ఠానం అభ్యర్థిగా ప్రకటించిందనే అసంతృప్తి ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. భవిష్యత్తులో సూర్యాపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
తెలంగాణ
ఎమ్మెల్సీ పోటీపై సర్వోత్తమ్ పునరాలోచన?


