MBNR: మహబూబ్‌నగర్ జిల్లా అధికార ప్రతినిధిగా యువ భారతీయ జనతా పార్టీ నాయకులు బుడ్డోల్ల ఆంజనేయులు నియమితులయ్యారు. ఈ సందర్భంగా అంజిబాబు మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి తనకు బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. భారతీయ జనతా పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తానని తెలిపారు.
తెలంగాణ
BJYM జిల్లా అధికార ప్రతినిధిగా ఆంజనేయులు


