BHPL: భూపాలపల్లి మండలం గొర్లవేడు గ్రామంలో సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా అంగన్‌వాడీ టీచర్లు, ఆయా, ఆశా వర్కర్లను బీజేపీ నాయకులు సన్మానించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నె మొగిలి మాట్లాడుతూ.. చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యం కోసం అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. వారి సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని కోరారు.
తెలంగాణ
'అంగన్‌వాడీ ఆశా వర్కర్ల సేవలు అభినందనీయం'


