హైదరాబాద్: 28°C
తెలంగాణ

గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే సత్యం నివాళి

KNR: మహాత్మా గాంధీ 157వ జయంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, మాజీ సూడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఆకుల నర్సయ్యతో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.