WNP: గాంధీ జయంతి సందర్భంగా ఫిట్ ఇండియా మూవ్‌మెంట్‌లో భాగంగా జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలను కలెక్టర్ ఆదర్శ్ సురభి ప్రారంభించారు. క్రీడలతో ఆరోగ్యం,ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని పేర్కొన్నారు. అక్టోబర్ 4వ తేదీ వరకు అండర్–15 బాలుర సింగిల్స్, ఓపెన్ పురుషుల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. పోటీల్లో 150 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు.
తెలంగాణ
బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ ప్రారంభించిన కలెక్టర్


