ASR: కొయ్యూరు మండలం మూలపేటలో ప్రత్యేక అధికారి రామకృష్ణ అధ్యక్షతన ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఇందులో పంచాయతీ అభివృద్ధి అధికారి రవీంద్ర, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ సొంత ఆదాయంలో 1శాతాన్ని పంచాయతీరాజ్ కమిషనర్‌కు విరాళంగా అందించేందుకు తీర్మానించారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గ్రామాభివృద్ధి ప్రణాళిక, పలు అంశాలపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
పంచాయతీరాజ్ కమిషనర్‌కు విరాళం


