హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

NDL: నంద్యాల పట్టణంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం మహాత్మా గాంధీ 157 వ జయంతి వేడుకలను పోలీసులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. మన దేశానికి గాంధీ చేసిన సేవలు గురించి ఆయన వివరించారు.