హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లాలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు 
★ రాజాపూర్‌లో BJYM జిల్లా కార్యదర్శిగా లక్ష్మీనారాయణ ఎంపిక
★ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదు: MLA జనంపల్లి అనిరుధ్ రెడ్డి
★ జిల్లాలో ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్‌ను జడ్చర్ల MLA  అనిరుద్ రెడ్డి ప్రారంభించారు