JN: దేవరుప్పుల మండలం చౌడూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో స్వచ్ఛతా హి సేవా 2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచ్ వాసాల సంపత్ అధ్యక్షతన పాఠశాల ఆవరణ, గ్రామంలో శుభ్రతా కార్యక్రమం చేపట్టి, విద్యార్థులకు పరిశుభ్రత, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వాడకం తగ్గించి, తడి-పొడి చెత్తను వేరు చేయాలని సూచించారు.
తెలంగాణ
'చౌడూర్‌లో స్వచ్ఛతా హి సేవా 2026 కార్యక్రమం'


