MNCL: గాంధీ జయంతిని పురస్కరించుకొని వివిధ రాజకీయ పార్టీల నేతలు మంచిర్యాల జిల్లాలో మహాత్మ గాంధీ చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్ మాట్లాడుతూ.. అహింస, సత్యాగ్రహం, శాంతి మార్గాలను ప్రపంచానికి చాటిన గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
మంచిర్యాల జిల్లాలో గాంధీజీకి ఘన నివాళులు


