JGL: జగిత్యాల రూరల్ మండలం పోరండ్ల గ్రామంలో 'స్వచ్ఛతా హి సేవా', వీబీజీఆర్ఎం ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.రాజా గౌడ్ పాల్గొని గ్రామంలో పారిశుధ్యం, తడి–పొడి చెత్త నిర్వహణ, పరిసరాల పరిశుభ్రతపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధిలో ప్రజలు చురుకుగా భాగస్వాములు కావాలని సూచించారు.
తెలంగాణ
''స్వచ్ఛతా హి సేవా''లో పాల్గొన్న అదనపు కలెక్టర్


