KNR: కరీంనగర్‌లో TUWJ-H143 ఆధ్వర్యంలో జర్నలిస్టుల ఆరోగ్య భద్రత కోసం పోస్ట్‌కార్డు ఉద్యమం ప్రారంభమైంది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా క్యాష్‌లెస్ హెల్త్ కార్డులు మంజూరు చేయడంతో పాటు EJHS పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డికి పోస్ట్‌కార్డులు పంపించారు. గాంధీ జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లోని గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు.
తెలంగాణ
VIDEO: జర్నలిస్టుల ఆరోగ్య భద్రతకు పోస్ట్‌కార్డు ఉద్యమం


