PDPL: గోదావరిఖని చౌరస్తాలో మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను కాంగ్రెస్ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షుడు ముస్తఫా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ హాజరై శాస్త్రి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మేయర్ మహంకాళి స్వామి పాల్గొన్నారు.
తెలంగాణ
లాల్ బహదూర్ శాస్త్రికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే


