హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీనియర్ కాంగ్రెస్ నాయకుడికి మాతృవియోగం

మహబూబ్‌నగర్ నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ధర్మాపూర్ నరసింహారెడ్డి మాతృమూర్తి పార్వతమ్మ మరణించారు. విషయం తెలుసుకున్న మహబూబ్‌నగర్ DCC అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ మృతురాలికి పూలమాలతో ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.