హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి'

NZB: సిరికొండ మండలంలోని ముషీర్ నగర్ గ్రామంలో ఐడీసీఎం ఎస్ ఆధ్వర్యంలో సర్పంచ్ లష్కర్ నాయక్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఏ గ్రేడ్ సన్న రకం‌కు రూ. 2461, బి గ్రేడ్ రకానికి 2441 కనీస మద్దతు ధర ప్రభుత్వం చెల్లిస్తుందని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. దళారులకు ధాన్యం కొనుగోలు చేసి మోసపోవద్దని అన్నారు. ఉప సర్పంచ్ ధోని, సంతోష్ పాల్గొన్నారు.