ADB: జాతిపిత మహాత్మ గాంధీ చూపిన అహింస, సత్యం, శాంతి మార్గాలను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోని ఆయన చూపిన మార్గంలో నడవాలని PRTU తెలంగాణ ఉపాధ్యాయ సంఘం జిల్లాధ్యక్షుడు ఆడే నూర్ సింగ్ అన్నారు. శుక్రవారం నేరడిగొండ మండల కేంద్రంలో గాంధీజీ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళుర్పించారు.
తెలంగాణ
గాంధీజీ చూపిన మార్గంలో నడవాలి: నూర్ సింగ్


