BHNG: బోయిన్‌పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం సర్పంచ్ భూక్య రజిత రమేష్ ఆధ్వర్యంలో గ్రామ మ్యాప్ అవగాహన సదస్సు నిర్వహించారు. VB-G RAM G పథకం ద్వారా రూపొందించిన మ్యాప్‌లోని కుంటలు, చెరువులు, పొలాలు, ఇళ్ల వివరాలను రైతులకు సర్పంచ్ వివరించారు. ఊట కుంటల నిర్మాణం, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు రైతులు పాల్గొన్నారు.
తెలంగాణ
బోయిన్‌పల్లిలో గ్రామ మ్యాప్ అవగాహన సదస్సు


