VZM: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రజా సేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ 'సేవా మేరా యోగ్ దాన్' కార్యక్రమంలో ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు పాల్గొన్నారు. ఈసందర్బంగా ఈరోజు పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మొక్కలు నాటిన ఎమ్మెల్యే అదితి


