VZM: నెల్లిమర్ల మండలం సారిపల్లి గ్రామపంచాయతీలో ఇవాళ గాంధీ మహాత్ముని జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. గాంధీ చిత్రపటానికి స్థానిక కూటమి నాయకులు కే.రామారావు, పి భానుజి, ప్రకాశరావు అప్పారావు పాల్గొని చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. గాంధీ భారత స్వాతంత్ర కోసం అలుపెరుగని పోరాటం చేసి చరిత్రలో జాతి పిత గా నిలిచారని కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
సారిపల్లిలో మహాత్మునికి ఘన నివాళులు


