హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దసరా మహోత్సవాల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

GNTR: పెదకాకాని శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానంలో నిర్వహించనున్న దసరా మహోత్సవాల ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర శుక్రవారం ఆవిష్కరించారు. ట్రస్ట్‌ బోర్డు ఛైర్మన్‌ పూర్ణచంద్రరావు, సభ్యులు, ఈవో కమలనాథ్‌తో కలిసి పత్రికను విడుదల చేశారు. ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించాలని ఎమ్మెల్యే సూచించారు.