BHNG: గాంధీ జయంతి రోజున వలిగొండలోని శ్రీ చైతన్య పాఠశాల నిర్వహణపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ ప్రాముఖ్యత కలిగిన రోజున పాఠశాల నిర్వహించడంపై అభ్యంతరం తెలిపారు. పాఠశాలకు మీడియా ప్రతినిధులు వెళ్లడంతో విద్యార్థులను బయటకు పంపినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించలేదని ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్, డీఈఓ స్పందించాలని కోరారు.
తెలంగాణ
గాంధీ జయంతి రోజు పాఠశాల నిర్వహణపై ఆందోళన


