SRPT: కాంగ్రెస్‌లో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకే సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం రచించారనే చర్చ జరుగుతోంది. సర్వోత్తమ్ రెడ్డికి ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వడం వెనుక ఇదే కారణమని, వచ్చే ఎన్నికల్లో తన సన్నిహితుడికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించే యోచనలో సీఎం ఉన్నారనే ప్రచారం సాగుతోంది.
తెలంగాణ
ఉత్తమ్ ఆధిపత్యానికి రేవంత్ చెక్ పెట్టారా..?


