SRD: పటాన్చెరు అంబేద్కర్ సర్కిల్ వద్ద భారతరత్న లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు నిర్వహించారు. ముఖ్యఅతిథి గూడెం మధుసూదన్ రెడ్డి, అతిథులు విజయకుమార్, బిక్షపతి, కొమరం వెంకటేష్, రుద్రారం శంకర్, మెట్టు శ్రీధర్ తదితరులు శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశం కోసం శాస్త్రి చేసిన నిస్వార్థ సేవలు నేటి యువతకు ఆదర్శమని వారు పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: లాల్ బహదూర్ శాస్త్రి ఆశయాల కోసం కృషి


