WGL: వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామంలో గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం స్వచ్ఛతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ జక్కి అనిత శ్రీకాంత్ ఆధ్వర్యంలో గ్రామ బస్టాండ్ ప్రాంగణంలో నూతన రచ్చబండలను ఏర్పాటు చేశారు. తడి, పొడి, సానిటరీ, ప్రత్యేక చెత్తను వేర్వేరుగా సేకరించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఉపసర్పంచ్ మేకల దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: రచ్చబండలతో స్వచ్ఛతపై అవగాహన


