హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీసీ గురుకులంలో డీసీవో ఆకస్మిక తనిఖీ

MHBD: తొర్రూరు పట్టణ కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థులతో పనులు చేయించడం, వర్కర్లను ప్రిన్సిపల్ శంకర్ సొంత పనులకు వాడుకోవడం వంటి ఆరోపణల నేపథ్యంలో DCO సుజాత తనిఖీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... మరోసారి తనిఖీ చేపట్టిన అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు.