SRCL: చందుర్తి మండలం మల్యాల గ్రామంలో వృద్ధుల సంక్షేమ సంఘానికి రూ.3 లక్షల నిధులు మంజూరు చేసిన సందర్భంగా భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. వృద్ధుల సంక్షేమానికి నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు సంఘం సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి మరింత సహకారం అందించాలని కోరారు.
తెలంగాణ
వృద్ధుల భవనానికి ప్రభుత్వ విప్ భూమిపూజ


