NGKL: బల్మూరు మండలం గట్టుతుమ్మన్ గ్రామంలో ICDF ఆధ్వర్యంలో 3 నుంచి 6 సంవత్సరాల అంగన్వాడి చిన్నారులకు తొలిముద్ద అల్పాహార పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఇవాళ ప్రారంభించారు. చిన్నారుల ఆరోగ్యమే తమ లక్ష్యమని ప్రతి అంగన్వాడి కేంద్రంలో ఉప్మా, కిచిడీ, పోషకహార, అల్పాహారాన్ని పంపిణీ చేయాలని MLA సూచించారు.
తెలంగాణ
తొలిముద్ద అల్పాహారం పంపిణీ కార్యక్రమం ప్రారంభం


