HYD: దక్షిణ మధ్య రైల్వే (SCR) ఆధ్వర్యంలో స్వచ్ఛతా హి సేవా 2026 కార్యక్రమంలో భాగంగా కాచిగూడ రైల్వే స్టేషన్‌లో స్వచ్ఛ భారత్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. SCR జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ప్రతిజ్ఞ చేయించి, శ్రమదాన్, సంతకాల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం సత్య ప్రకాష్, డీఆర్‌ఎం సంతోష్ కుమార్ వర్మతో పాటు అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
కాచిగూడ రైల్వే స్టేషన్‌లో స్వచ్ఛ భారత్ దివస్


