హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బెల్లంపల్లిలో గుర్తు తెలియని మృతదేహం కలకలం

MNCL: బెల్లంపల్లిలో గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. శుక్రవారం స్థానిక పద్మశాలి భవన్ ఎదురుగా ఉన్న అంబేడ్కర్ భవనం పరిసర ప్రాంతంలో గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, వివరాలను ఆరా తీస్తున్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు.