ADB: నార్నూర్ మండలంలోని కొత్తపల్లి(హెచ్) గ్రామంలో శుక్రవారం ప్రత్యేక గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్బంగా వికసిత గ్రామ పంచాయతీ ప్రణాళిక, బాల్య వివాహం, జల్ జీవన్ మిషన్ తదితర అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పుల్లారావు, సర్పంచ్ చౌహన్ దిగంబర్, పంచాయతీ కార్యదర్శి చౌహన్ మనోజ్ కుమార్, హన్మంతరావు, గుణవంతరావు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
కొత్తపల్లి(హెచ్) గ్రామంలో ప్రత్యేక గ్రామ సభ


