హైదరాబాద్: 28°C
తెలంగాణ

వీబీజీ రామ్‌జీ ప్రత్యేక గ్రామసభ

WGL: నల్లబెల్లి(M)లోని రంగాపురంలో సర్పంచ్ ఓరుగంటి మాధురి రాజు ఆధ్వర్యంలో వీబీజీ రామ్‌జీ ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. గ్రామాభివృద్ధి ప్రణాళికపై చర్చించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో రూఫ్‌టాప్ రీచార్జ్‌పై అవగాహన కల్పించి, వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచాలని సూచించారు. ప్రతి ఒక్కరూ గ్రామా అభివృద్ధి భాగస్వామ్యం కావాలని సర్పంచ్ పేర్కొన్నారు.