JGL: భీమారం మండలంలోని ఒడ్యాడ్ గ్రామంలో VB-GRAM పథకంపై గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పథకం ఉద్దేశాలు, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, ఉపాధి అవకాశాలు, ప్రజల భాగస్వామ్యంపై అధికారులు, గ్రామ సర్పంచ్ బొమ్మె ప్రశాంత్ అవగాహన కల్పించారు. గ్రామానికి అవసరమైన అభివృద్ధి పనులను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో చేపట్టేందుకు ప్రజల అభిప్రాయాలను సేకరించారు.
తెలంగాణ
ఒడ్యాడ్‌లో VB-GRAMపై గ్రామ సభ


