NLG: గాంధీ జయంతి సందర్భంగా మర్రిగూడలో టీయూడబ్ల్యూజే మండల అధ్యక్షుడు ఆకుల రఘుమయ్య, ముత్యాలు గౌడ్ ఆధ్వర్యంలో విలేకరులు బస్టాండ్ సెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఆరోగ్య భద్రతతో పాటు ఇళ్ల స్థలాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
తెలంగాణ
అంబేద్కర్ విగ్రహానికి జర్నలిస్టుల వినతి పత్రం


