NLG: గాంధీ జయంతి సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరసన చేపట్టారు. గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించి, పాత్రికేయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇళ్లు, ఇళ్ల స్థలాలు కేటాయించడంతో పాటు వేతన బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు.
తెలంగాణ
జర్నలిస్టుల సమస్యలపై ధర్నా


