GDWL: జాతీయ జనగణనలో ఓబీసీ కుల గణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ.. అక్టోబర్ 4న షాద్‌నగర్‌లో టీపీసీసీ ఓబీసీ విభాగం నిర్వహించనున్న భారీ బహిరంగ సభ గోడపత్రికను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ ఎస్.ఏ. సంపత్ కుమార్ ఆవిష్కరించారు. సామాజిక న్యాయం బీసీల రాజ్యాంగ హక్కని, జనగణనలో బీసీలను లెక్కించాల్సిన అవసరం ఉందని వారు స్పష్టం చేశారు.
తెలంగాణ
VIDEO: ఓబీసీ భారీ బహిరంగ సభ గోడపత్రిక విడుదల


